నాంపల్లిగుట్టను అభివృద్ధి చేస్తాం | devalopjng nampallygutta | Sakshi
Sakshi News home page

నాంపల్లిగుట్టను అభివృద్ధి చేస్తాం

Jul 17 2016 9:17 PM | Updated on Sep 4 2017 5:07 AM

గుట్ట మ్యాప్‌ను పరిశీలిస్తున్న టూరిజం శాఖ అధికారి

గుట్ట మ్యాప్‌ను పరిశీలిస్తున్న టూరిజం శాఖ అధికారి

వేములవాడ రూరల్‌ : వేములవాడ మండలం నాంపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ గుట్టను అభివృద్ధి చేయడానికి టూరిజంశాఖ ప్రణాళిక తయారు చేస్తుందని ఆ శాఖ డివిజనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఆదివారం నాంపల్లిగుట్టను సందర్శించారు. వేములవాడ నుంచి గుట్టపైకి వేసే రోఫ్‌వే మ్యాప్‌ను పరిశీలించారు.

  • టూరిజం శాఖ డివిజనల్‌ మేనేజర్‌ 
  • వేములవాడ రూరల్‌ : వేములవాడ మండలం నాంపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ గుట్టను అభివృద్ధి చేయడానికి టూరిజంశాఖ ప్రణాళిక తయారు చేస్తుందని ఆ శాఖ డివిజనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఆదివారం నాంపల్లిగుట్టను సందర్శించారు. వేములవాడ నుంచి గుట్టపైకి వేసే రోఫ్‌వే మ్యాప్‌ను పరిశీలించారు. పూర్తి ప్రణాళికను తయారు చేసి అందించాలని ఆలయ అభివృద్ధి కమిటీ అధికారికి సూచించారు. ఆర్‌కేటీ రామ్‌వివేక్, ఏఈ వినోద్, ముక్తీశ్వర్, నాగరాజు, నాంపల్లి సర్పంచ్‌ అల్లం ఆరోగ్యమ్మ, సెస్‌ డైరెక్టర్‌లు జడల శ్రీనివాస్, రామతీర్థపు రాజు, ఆలయ ఏఈవో గౌరీనాథ్, ఆర్‌ఐ నవీన్, డీఈఈ రఘునందన్, కౌన్సిలర్‌లు దుర్గేశ్, నిమ్మశెట్టి విజయ్, టీఆర్‌ఎస్‌ నాయకులు పొలాస నరేందర్, రాపెల్లి శ్రీధర్, ఇప్పపూల అజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement