వాహనం ఢీకొని జింక మృతి | deer died by hitting vehicle | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని జింక మృతి

Jul 12 2017 12:16 AM | Updated on Sep 5 2017 3:47 PM

వాహనం ఢీకొని జింక మృతి

వాహనం ఢీకొని జింక మృతి

పట్టణ సమీపంలోని కర్నూలు రోడ్డులో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జింక మృతి చెందింది.

కోడుమూరు రూరల్‌ : పట్టణ సమీపంలోని కర్నూలు రోడ్డులో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జింక మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది జింక మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పొలాల్లో పూడ్చిపెట్టారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement