ఢమరుక నాద గణపతి | Darmaruka vinayaka statue | Sakshi
Sakshi News home page

ఢమరుక నాద గణపతి

Sep 4 2016 8:38 PM | Updated on Sep 4 2017 12:18 PM

ఢమరుక నాద గణపతి

ఢమరుక నాద గణపతి

వినాయక చవితి పురస్కరించుకుని తెనాలి మార్కెట్‌ వద్ద ఆదివారం విఘ్నేశ్వరుడి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగాయి. వాటిలో ఢమరుకంపై ఉన్న విఘ్నేశ్వరుని ప్రతిమ పలువురిని ఆకట్టుకుంటోంది.

వినాయక చవితి పురస్కరించుకుని తెనాలి మార్కెట్‌ వద్ద ఆదివారం  విఘ్నేశ్వరుడి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగాయి. వాటిలో  ఢమరుకంపై ఉన్న విఘ్నేశ్వరుని ప్రతిమ పలువురిని ఆకట్టుకుంటోంది. – తెనాలి అర్బన్‌

Advertisement
 
Advertisement
Advertisement