నెలాఖరులో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు
సూర్యాపేట : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల చివరి వారంలో సూర్యాపేట పట్టణంలో మూడు రోజుల పాటు జరగనున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి తెలిపారు.
Sep 10 2016 8:08 PM | Updated on Aug 13 2018 8:12 PM