విషజ్వరంతో భార్యాభర్తలు మృతి | Couple dies of toxic fever | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో భార్యాభర్తలు మృతి

Jul 31 2016 9:19 AM | Updated on Jul 10 2019 7:55 PM

విష జ్వరం బారిన పడిన భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగాచాల్లపెంట గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది.

గజపతినగరం (విజయనగరం): విష జ్వరం బారిన పడిన భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగాచాల్లపెంట గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గొంత రాము, పాపమ్మ దంపతులు విషజ్వరంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెందారు. దీంతో వారి నలుగురు పిల్లలు అనాథలయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement