పాలేరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం | Counting starts for Paler by-poll | Sakshi
Sakshi News home page

పాలేరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

May 19 2016 8:29 AM | Updated on Aug 14 2018 2:50 PM

పాలేరు శాసనసభాస్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జిల్లాలోని పత్తి మార్కెట్ యార్డులో గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది

ఖమ్మం: పాలేరు శాసనసభాస్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జిల్లాలోని పత్తి మార్కెట్ యార్డులో గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు తర్వాత ఓట్లు లెక్కింపు ప్రారంభంకానుంది. మొత్తం 15 రౌండ్లలో పూర్తయ్యే ఓట్ల లెక్కింపు 10.30 నిమిషాలలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement