పొడిచేడు ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ బహూకరణ
మోత్కూరు మండలంలోని పొడిచేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 40వేల విలువ గల కంప్యూటర్ సెట్‌ను , నాలుగు సీలింగ్‌ఫ్యాన్లు అదేగ్రామానికి చెందిన పారిశ్రామిక వేత్త పేలపూడి పిచ్చయ్యచౌదరి (పీపీచౌదరి) బహూకరించారు.
Aug 17 2016 12:43 AM | Updated on Sep 4 2017 9:31 AM