సెలవుల్లో కలెక్టర్‌ | collector on vacations | Sakshi
Sakshi News home page

సెలవుల్లో కలెక్టర్‌

Mar 22 2017 10:23 PM | Updated on Mar 21 2019 8:35 PM

జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ వ్యక్తిగత పనులపై గురువారం నుంచి మూడు రోజులు సెలవుల్లో వెళ్లానున్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ వ్యక్తిగత పనులపై  గురువారం నుంచి మూడు రోజులు సెలవుల్లో వెళ్లానున్నారు.  ఇందులో భాగంగా  బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌ వెళ్లారు. మూడు రోజుల పాటు జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా వ్యవహరిస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement