ఖమ్మంలో సివిల్ సఫ్లై అధికారుల దాడులు | Civil supply officials raids on hotels at khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో సివిల్ సఫ్లై అధికారుల దాడులు

Dec 23 2015 9:32 PM | Updated on Sep 3 2017 2:27 PM

నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై బుధవారం సివిల్ సఫ్లై అధికారులు ఆకస్మికదాడులు నిర్వహించారు.

ఖమ్మం: నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై బుధవారం సివిల్ సఫ్లై అధికారులు ఆకస్మికదాడులు నిర్వహించారు. అక్రమంగా వినియోగిస్తున్న 50 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement