
సరదాగా..‘చిరు’
ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం శ్రీరస్తు శుభమస్తు సినిమా ఆడియో సక్సెస్ మీట్
సాక్షి,సిటీబ్యూరో: ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి శ్రీరస్తు శుభమస్తు సినిమా ఆడియో సక్సెస్ మీట్‌లో చిరంజీవి సందడి చేశారు. కార్యక్రమంలో అల్లు శిరీష్, లావణ్యత్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.