టన్ను చీనీ రూ.16 వేలు | chini rate hike | Sakshi
Sakshi News home page

టన్ను చీనీ రూ.16 వేలు

Jul 12 2017 9:27 PM | Updated on Sep 5 2017 3:52 PM

టన్ను చీనీ రూ.16 వేలు

టన్ను చీనీ రూ.16 వేలు

స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం చీనీకాయలు టన్ను సరాసరి ధర రూ.16 వేలు పలికింది.

అనంతపురం అగ్రికల్చర్‌ : స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం చీనీకాయలు టన్ను సరాసరి ధర రూ.16 వేలు పలికింది. పండ్లమార్కెట్‌కు 360 టన్నుల చీనీకాయలు రాగా వేలంలో టన్ను గరిష్టంగా రూ.21 వేలు, కనిష్టంగా రూ.10 వేలు పలికింది. సరాసరి టన్ను ధర రూ.16 వేలుగా పలికినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. 

Advertisement
 
Advertisement
Advertisement