సీఎం, హరీశ్, కడియం చిత్రపటాల ఫ్లెక్సీ దహనం | Chief, Harish, flexi-burning portraits Kadiyam | Sakshi
Sakshi News home page

సీఎం, హరీశ్, కడియం చిత్రపటాల ఫ్లెక్సీ దహనం

Aug 23 2016 12:43 AM | Updated on Oct 30 2018 7:30 PM

జనగామ జిల్లాకు అన్యాయం చేసి న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి చిత్రlపటాలు ఉన్న ఫ్లెక్సీని సోమవారం దహనం చేశారు

జనగామ : జనగామ జిల్లాకు అన్యాయం చేసి న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి చిత్రlపటాలు ఉన్న ఫ్లెక్సీని సోమవారం దహనం చేశారు. జేఏసీ నాయులు తీగల సిద్దూగౌడ్, నాగారపు వెంకట్, పిట్టల సత్యం, బండి రాకేష్‌ కుమార్, ఆలేటì  సిద్దిరాములు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలున్న జనగామకు అన్యాయం చేసి చరిత్రను కనుమరుగు చేస్తున్నారని మండిపడ్డారు.  

Advertisement
 
Advertisement
Advertisement