జిల్లాస్థాయి చెస్‌ జట్ల ఎంపిక | chess teams selection | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి చెస్‌ జట్ల ఎంపిక

Jun 19 2017 12:32 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: జిల్లాస్థాయి అండర్‌–7, సీనియర్‌ బాలికల జట్ల ఎంపికను ఆదివారం స్థానిక ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు. ఈ ఎంపికకు జిల్లాలోని క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారని జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవిరాజు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు జూలై 1, 2 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు.

ఎంపికైన క్రీడాకారులు
 
సీనియర్‌ బాలికల విభాగం
సాయి సుష్మ, నిరుపమాబాయి
 
అండర్‌–7 బాలికలు
స్ఫూర్తిరెడ్డి
 
బాలురు
సంప్రీత్‌ దేశాయ్, వరుణ్‌ సాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement