భీమ్‌గల్‌లో చిరుత సంచారం | cheetah attacks in nizamabad district | Sakshi
Sakshi News home page

భీమ్‌గల్‌లో చిరుత సంచారం

Aug 12 2016 4:17 PM | Updated on Jul 30 2018 1:23 PM

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.

భీమ్‌గల్ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని లింబాద్రి గుట్టపై చిరుత సంచరిస్తూ ఆవు దూడలపై దాడి చేస్తోందని గ్రామస్థులు గుర్తించారు.  దీంతో వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు గుట్టపై చిరుత సంచారానికి సంబంధించిన ఆధరాలు సేకరిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement