మండలంలోని కృష్ణ రైల్వేస్టేషన్ ఆవరణలో భక్తుల కోసం నిర్మిస్తున్న తాత్కాలిక షెడ్లు, బుకింగ్ కౌంటర్, మరుగుదొడ్లను ఆదివారం ఎస్‌ఐ నర్సయ్య, వర్క్ ఇన్‌స్పెక్టర్ గాంధీ, స్టేషన్ మేనేజర్ కేవీకే రెడ్డి పరిశీలించారు.
Aug 1 2016 1:27 AM | Updated on Sep 4 2017 7:13 AM