అన్ని సంక్షేమ శాఖ లు, కార్పొరేషన్లు ఒకే గొడుగు కిందికి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా కొన్నిమార్పులు చేసింది.
సంక్షేమం, కార్పొరేషన్ల కలిపివేతలో మార్పులు
Sep 7 2016 12:34 AM | Updated on Sep 4 2017 12:26 PM
హన్మకొండ అర్బన్ : అన్ని సంక్షేమ శాఖ లు, కార్పొరేషన్లు ఒకే గొడుగు కిందికి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా కొన్నిమార్పులు చేసింది. బీసీ సంక్షేమ, బీసీ కార్పొరేషన్, దళిత సంక్షేమం, కార్పొరేషన్, మైనార్టీ సంక్షేమం, కార్పొరేషన్, ఎస్టీ సంక్షేమం, కార్పొరేషన్‌లను రెండింటిని ఒకే అధికారి పరిధిలోకి తేవాలని నిర్ణయిం చింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల ని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా బీసీ సంక్షేమం, కార్పొరేషన్‌లో ఇప్పటికే ఉమ్మడి జాబితాను ప్రభుత్వానికి పంపారు.
Advertisement
Advertisement