డీఎడ్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన | certificates verification of ded | Sakshi
Sakshi News home page

డీఎడ్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

Oct 4 2016 11:41 PM | Updated on Sep 4 2017 4:09 PM

డీఎడ్‌–2016 రెండో కౌన్సెలింగ్‌లో సీట్లు డౌన్‌ లోడు చేసుకున్న విద్యార్థులకు డైట్‌ కళాశాలలో మంగళవారం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టామని ప్రిన్సిపాల్‌ జనార్దన్‌రెడ్డి అన్నారు.

బుక్కపట్నం : డీఎడ్‌–2016  రెండో కౌన్సెలింగ్‌లో సీట్లు డౌన్‌ లోడు చేసుకున్న విద్యార్థులకు డైట్‌ కళాశాలలో మంగళవారం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టామని ప్రిన్సిపాల్‌ జనార్దన్‌రెడ్డి అన్నారు. రెండో కౌన్సిలింగ్‌ స్లైడింగ్‌లో కొత్త కళాశాలలో సీట్లు పొందిన వారు గతంలో  సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేదని అలాంటి వారు కూడా బుధవారం హాజరు కావచ్చనని ఆయన పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement