బీఎస్‌ఎన్ఎల్‌ డిస్కౌంట్‌ ఆఫర్ | bsnl offering discounts by old notes | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్ఎల్‌ డిస్కౌంట్‌ ఆఫర్

Nov 17 2016 11:14 PM | Updated on Sep 4 2018 5:24 PM

బీఎస్‌ఎన్ఎల్‌ డిస్కౌంట్‌ ఆఫర్ - Sakshi

బీఎస్‌ఎన్ఎల్‌ డిస్కౌంట్‌ ఆఫర్

మొబైల్‌ బకాయిలను పాత రూ.500, రూ.1000 నోట్లతో డిస్కౌంట్‌పై చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది.

సాక్షి, సిటీబ్యూరో: బీఎస్ఎన్ఎల్‌ వినియోగదారులు తమ ల్యాండ్‌లైన్, మొబైల్‌ బకాయిలను పాత రూ.500, రూ.1000 నోట్లతో డిస్కౌంట్‌పై చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. ఏడాది నుంచి రెండేళ్ల బకాయిలపై 10 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్లపై 15 శాతం, మూడేళ్ల నుంచి పదేళ్లపై 25 శాతం, పదేళ్లపైబడిన బకాయిలపై 50 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. రద్దయిన నోట్లతో ఈనెల 24 వరకు బకాయిలు చెల్లించవచ్చని బీఎస్‌ఎన్ఎల్‌ వర్గాలు వెల్లడించాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement