ఫేస్‌బుక్‌లో ఆ యువతికి దారుణ మెస్సెజ్‌లు | boy send augly messeges to lady | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో ఆ యువతికి దారుణ మెస్సెజ్‌లు

Jul 19 2016 7:18 PM | Updated on Oct 9 2018 5:39 PM

ఫేస్‌బుక్‌లో యువతికి అసభ్యకరమైన మెస్సేజ్‌లు పంపుతున్న యువకుడిని కటకటాల్లోకి నెట్టారు.

బోడుప్పల్‌: ఫేస్‌బుక్‌లో యువతికి అసభ్యకరమైన మెస్సేజ్‌లు పంపుతున్న ఓ యువకుడిని మేడిపల్లి పోలీసులు మంగళవారం కటకటాల్లోకి నెట్టారు. ఎస్‌ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... పీర్జాదిగూడ మున్సిపల్‌ పరిధిలో నివాసం ఉండే యువతి (23)కి హయత్‌నగర్‌ మండలం తట్టి అన్నారం గ్రామానికి చెందిన శుంకాల లితేష్‌(27) ఫేస్‌బుక్‌ ద్వారా అసభ్యకర మెస్సేజ్‌లు పంపుతున్నాడు.  బాధిత యువతి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు మంగళవారం లితేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement