కిందపడి బాలుడికి గాయాలు | boy injured in hindupuram | Sakshi
Sakshi News home page

కిందపడి బాలుడికి గాయాలు

Sep 27 2016 11:33 PM | Updated on Jul 12 2019 3:29 PM

చెట్టు ఊడలు పట్టుకుని ఊయల ఊగుతూ జారి కిందపడి పోవడంతో పరిగి మండలం చిన్నపల్లికి చెందిన మధు (12) మంగళవారం రాత్రి తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు.

హిందూపురం అర్బన్‌ : చెట్టు ఊడలు పట్టుకుని ఊయల ఊగుతూ జారి కిందపడి పోవడంతో పరిగి మండలం చిన్నపల్లికి చెందిన మధు (12) మంగళవారం రాత్రి తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. సాయంత్రం పిల్లలతో కలిసి ఆడుకుంటూ కింద పడిపోయాడు. తల, కంటిపైభాగంలో బలమైన గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement