వాగులో కొట్టుకువచ్చిన శవం | Body found in stream | Sakshi
Sakshi News home page

వాగులో కొట్టుకువచ్చిన శవం

Sep 23 2016 10:55 AM | Updated on Mar 28 2018 11:26 AM

కీసర మండలం యాద్‌గార్‌పల్లి చౌరస్తా వద్ద వాగులో ఓ గుర్తుతెలియని శవం కొట్టుకువచ్చింది.

కీసర మండలం యాద్‌గార్‌పల్లి చౌరస్తా వద్ద వాగులో ఓ గుర్తుతెలియని శవం కొట్టుకువచ్చింది. కీసర మండలం యాద్‌గార్‌పల్లి చౌరస్తా వద్ద వాగులో ఓ గుర్తుతెలియని శవం కొట్టుకువచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా గల్లంతైన వ్యక్తి మృతదేహమా.. లేక వాగులో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement