ఉత్సాహంగా బాడీబిల్డింగ్‌ పోటీలు | body building compettions | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా బాడీబిల్డింగ్‌ పోటీలు

Jan 23 2017 10:10 PM | Updated on Sep 5 2017 1:55 AM

స్థానిక రాజా ట్యాంక్‌ ఆవరణలో సోమవారం బాడీబిల్డింగ్‌ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ‘మిస్టర్‌ కాకినాడ’ పేరుతో నిర్వహించిన ఈ పోటీల్లో నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పలువురు యువకులు పాల్గొని, తమ శరీర దారుఢ్యాన్ని ప్రదర్శించారు. విజేతకు రూ.5 వేల

బాలాజీచెరువు (కాకినాడ) : 
స్థానిక రాజా ట్యాంక్‌ ఆవరణలో సోమవారం బాడీబిల్డింగ్‌ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ‘మిస్టర్‌ కాకినాడ’ పేరుతో నిర్వహించిన ఈ పోటీల్లో నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పలువురు యువకులు పాల్గొని, తమ శరీర దారుఢ్యాన్ని ప్రదర్శించారు. విజేతకు రూ.5 వేల ప్రైజ్‌మనీ, ప్రసంసాపత్రం అందజేస్తామని నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ సన్యాసినాయుడు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement