పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ | bjp never involved in university isseus says haribabu | Sakshi
Sakshi News home page

పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ

Dec 18 2016 12:06 PM | Updated on Mar 29 2019 9:31 PM

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు స్పందించారు.

విజయవాడ: జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు స్పందించారు. ఏ యూనివర్సిటీ విషయాల్లోనూ బీజేపీ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. రైల్వే జోన్‌కు సంబంధించి కాలపరిమితి లేదని తెలిపారు.

నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా విపక్షాలే అడ్డుకుంటున్నాయని హరిబాబు మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement