పేద్ద.. కొండచిలువ..! | Big... python !! | Sakshi
Sakshi News home page

పేద్ద.. కొండచిలువ..!

Oct 16 2016 9:11 PM | Updated on Sep 4 2017 5:25 PM

పేద్ద.. కొండచిలువ..!

పేద్ద.. కొండచిలువ..!

స్థానిక ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ స్టూడెంట్స్‌ శనివారం రాత్రి 9 అడుగుల కొండచిలువను పట్టుకున్నారు.

విజయపురి సౌత్‌: స్థానిక ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ స్టూడెంట్స్‌ శనివారం రాత్రి 9 అడుగుల కొండచిలువను పట్టుకున్నారు. విజయపురిసౌత్‌లోని లంకమోడులో నివాసగృహాల వద్దకు కొండచిలువ వచ్చిందన్న సమాచారాన్ని అక్కడి స్థానికులు ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ స్టూడెంట్స్‌కు తెలిపారు. దీంతో వారు అక్కడికి చేరుకొని కొండచిలువను పట్టి అడవిలో వదిలేశారు.

Advertisement
 
Advertisement
Advertisement