నృసింహుని సన్నిధిలో భన్వర్‌లాల్‌ దంపతులు | Bhanvarlal in kadiri temple | Sakshi
Sakshi News home page

నృసింహుని సన్నిధిలో భన్వర్‌లాల్‌ దంపతులు

Jan 3 2017 1:16 AM | Updated on Jun 1 2018 8:39 PM

నృసింహుని సన్నిధిలో భన్వర్‌లాల్‌ దంపతులు - Sakshi

నృసింహుని సన్నిధిలో భన్వర్‌లాల్‌ దంపతులు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ దంపతులు సోమవారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

కదిరి : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ దంపతులు సోమవారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకొన్నారు. నారసింహుని దర్శనం తన పూర్వజన్మ సుకృతమని భన్వర్‌లాల్‌ అన్నారు. అనంతరం ఆయన మంత్రాలయం బయలుదేరి వెళ్లారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement