బీటెక్‌, బీఫార్మసీ ఫలితాలు విడుదల | b.tech and b.pharmacy result release | Sakshi
Sakshi News home page

బీటెక్‌, బీఫార్మసీ ఫలితాలు విడుదల

Jan 31 2017 10:56 PM | Updated on Sep 5 2017 2:34 AM

జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో 2016 నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన బీటెక్‌ , బీఫార్మసీ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆచార్య సి.శశిధర్‌ తెలిపారు.

జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో 2016 నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన బీటెక్‌ , బీఫార్మసీ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆచార్య సి.శశిధర్‌ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలకు జేఎన్‌టీయూ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement