మూడేళ్ల చిన్నారిపై వ్యక్తి అత్యాచారయత్నం | Attempt to rape on three years girl child | Sakshi
Sakshi News home page

మూడేళ్ల చిన్నారిపై వ్యక్తి అత్యాచారయత్నం

Feb 23 2016 8:53 AM | Updated on Aug 28 2018 7:09 PM

అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంగళవారం ఓ దారుణం వెలుగుచూసింది.

అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంగళవారం ఓ దారుణం వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఆ చిన్నారి బిగ్గరగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు.

చిన్నారిని ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement