అయ్యప్ప మాలధారుడిపై దాడి | attacked on ayyappa devotee | Sakshi
Sakshi News home page

అయ్యప్ప మాలధారుడిపై దాడి

Dec 6 2016 11:36 PM | Updated on Sep 4 2017 10:04 PM

గొట్లూరులో సోమవారం రాత్రి శ్రీనివాసులు అనే అయ్యప్ప మాలధారుడిపై అదే గ్రామానికి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి మద్యం మత్తులో దాడి చేశాడు.

ధర్మవరం రూరల్‌ : గొట్లూరులో సోమవారం రాత్రి శ్రీనివాసులు అనే అయ్యప్ప మాలధారుడిపై అదే గ్రామానికి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి మద్యం మత్తులో దాడి చేశాడు. మాలను కూడా తెంచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement