25.2 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత | aroun 25 tons ration rice seized in khammam | Sakshi
Sakshi News home page

25.2 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

Oct 20 2016 1:57 PM | Updated on Sep 4 2017 5:48 PM

25.2 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

25.2 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

నగరంలో పలుచోట్ల గురువారం సివిల్ సప్లయ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఖమ్మం: నగరంలో పలుచోట్ల గురువారం సివిల్ సప్లయ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 25.2 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement