జెరూసలెం యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం | applications invite for jerusalem tour | Sakshi
Sakshi News home page

జెరూసలెం యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం

Dec 31 2016 11:01 PM | Updated on Sep 5 2017 12:03 AM

జెరూసలెం యాత్రకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు అంజాద్‌ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(రాజ్‌విహార్‌): జెరూసలెం యాత్రకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు  మైనారిటీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు అంజాద్‌ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రోజుల ఈ యాత్రకు అర్హత కలిగిన వారికి రూ.40వేల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. వివరాలకు ఫోన్‌ 98488 64449, 08518 277153 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement