వృద్ధాప్య సహాయ నిధికి దరఖాస్తు చేసుకోండి | Applications for Aging Support Fund | Sakshi
Sakshi News home page

వృద్ధాప్య సహాయ నిధికి దరఖాస్తు చేసుకోండి

May 2 2017 12:30 AM | Updated on Sep 5 2017 10:08 AM

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు సీసీఎస్‌ వృద్ధాప్య సహాయ నిధికి అప్లికేషన్స్‌ పంపాల్సి ఉందని, అప్లికేషన్లు బస్టాండ్‌ వద్ద అందుబాటులో ఉంచామని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రచార కార్యదర్శి రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం న్యూసిటీ: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు సీసీఎస్‌ వృద్ధాప్య సహాయ నిధికి అప్లికేషన్స్‌ పంపాల్సి ఉందని,   అప్లికేషన్లు బస్టాండ్‌ వద్ద అందుబాటులో ఉంచామని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రచార కార్యదర్శి రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 30లోపు అప్లికేషన్స్‌ పంపాల్సి ఉంటుందన్నారు. విశ్రాంత ఉద్యోగులు సీసీఎస్‌లో కనీసం ఐదేళ్ల పాటు సభ్యత్వం కల్గి ఉండాలని, భద్రతా పథకంలో సభ్యుడిగా ఉండరాదని, అర్హులైన వారికి జులై 15 తర్వాత బ్యాంకు ద్వారా చెల్లింపులుంటాయని వివరించారు.   మరిన్ని వివరాలకు సెల్‌: 9985431084 నంబరులో   సంప్రదించాలని సూచించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement