రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోంది: డిప్యూటీ సీఎం | AP Deputy CM KE Krishna murthy fires on central govt over special status | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోంది: డిప్యూటీ సీఎం

May 8 2016 1:35 PM | Updated on Mar 28 2019 5:27 PM

రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోంది: డిప్యూటీ సీఎం - Sakshi

రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోంది: డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారమిక్కడ ఆయన మాట్లాడుతూ...ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు.

ఏదీ మాట్లాడినా కేంద్రమంత్రులు నీతి ఆయోగ్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేఈ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement