'స్పీకర్‌ స్థానం ముళ్లకిరీటం లాంటింది' | AP assembly speaker talks about speaker position in assembly | Sakshi
Sakshi News home page

'స్పీకర్‌ స్థానం ముళ్లకిరీటం లాంటింది'

Jan 5 2016 3:08 PM | Updated on Jul 29 2019 2:44 PM

'స్పీకర్‌ స్థానం ముళ్లకిరీటం లాంటింది' - Sakshi

'స్పీకర్‌ స్థానం ముళ్లకిరీటం లాంటింది'

అసెంబ్లీలో స్పీకర్‌ స్థానం ముల్లకిరీటం లాంటిదని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు

తిరుపతి: అసెంబ్లీలో స్పీకర్‌ స్థానం ముళ్లకిరీటం లాంటిదని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. తిరుపతిలో మంగళవారం అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కోడెల విలేకరులతో మాట్లాడారు. సభలో ప్రతి సభ్యుడు బాధ్యతగా వ్యహరించాలని ఆయన సూచించారు.

అప్పుడే అర్థవంతమైన చర్చ జరిగి ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. సభలో జరిగిన పరిణామాలపై మేధావుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని కోడెల పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement