పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆయా బ్యాంకుల అధికారులు మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. బస్సుల్లో జనరేటర్ సహాయంతో వీటిని నడిపిస్తున్నారు.
ఎనీ టైం మనీ..
Aug 14 2016 8:06 PM | Updated on May 25 2018 7:04 PM
అమరావతి (పట్నంబజారు) : పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆయా బ్యాంకుల అధికారులు మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. బస్సుల్లో జనరేటర్ సహాయంతో వీటిని నడిపిస్తున్నారు. పుష్కర ఘాట్‌లకు అతి సమీపంలోనే మొబైల్ ఏటీఎంలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. 12 రోజుల పాటు సేవలందిస్తామని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement