అన్నపూర్ణేశ్వరి.. ఆదుకోవమ్మా.. | annapurana..adukovamma | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణేశ్వరి.. ఆదుకోవమ్మా..

Oct 4 2016 11:45 PM | Updated on Jul 29 2019 6:03 PM

అన్నపూర్ణేశ్వరి.. ఆదుకోవమ్మా.. - Sakshi

అన్నపూర్ణేశ్వరి.. ఆదుకోవమ్మా..

అన్నపూర్ణగా పేరుగాంచిన జిల్లాలో మంగళవారం చేతిలో రసాన్నపాత్రతో కాశీ అన్నపూర్ణేశ్వరి భక్తులకు దర్శనం ఇచ్చింది.

అన్నపూర్ణగా పేరుగాంచిన జిల్లాలో మంగళవారం చేతిలో రసాన్నపాత్రతో కాశీ అన్నపూర్ణేశ్వరి భక్తులకు దర్శనం ఇచ్చింది. దేవీ నవరాత్రుల్లో భాగంగా పలు చోట్ల అమ్మవార్లను అన్నపూర్ణగా, గాయత్రీదేవిగా, ధనలక్షి్మగా వివిధ అలంకారాలు చేశారు. రూపం ఏదైనా అన్నింటికీ ఆధారం ఆ జగన్మాత. లోకాలను చల్లంగా చూసే ఆ లోకమాతను భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement