మంత్రి ఇంటి ఎదుట రెండో ఏఎన్‌ఎంల ధర్నా
సూర్యాపేట : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రెండో ఏఎన్‌ఎంలు శనివారం సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నివాసం ఎదుట ధర్నా నిర్వహించారు.
Aug 20 2016 6:38 PM | Updated on Aug 30 2019 8:37 PM