చెరువులో పడి గుర్తుతెలియని మహిళ మృతి | An woman lying Dead in the pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి గుర్తుతెలియని మహిళ మృతి

Sep 8 2016 7:00 PM | Updated on Sep 4 2017 12:41 PM

వర్ని మండలం రద్రూరు శివారులో ఉన్న చెరువులో పడి ఓ గుర్తుతెలియని మహిళ మృతిచెందింది.

వర్ని మండలం రద్రూరు శివారులో ఉన్న చెరువులో పడి ఓ గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. మహిళ వయసు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement