పెండ్లికుమారుడిగా అమరేశ్వరుడు | Amareswara Swami as a bride groom | Sakshi
Sakshi News home page

పెండ్లికుమారుడిగా అమరేశ్వరుడు

Oct 8 2016 8:37 PM | Updated on Jul 29 2019 6:03 PM

పెండ్లికుమారుడిగా అమరేశ్వరుడు - Sakshi

పెండ్లికుమారుడిగా అమరేశ్వరుడు

ప్రముఖ క్షేత్రమైన అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా నిర్వహించే చండీ కల్యాణానికి శనివారం అర్చకులు అమరేశ్వరుడిని పెండ్లి కుమారుడిగా అలంకరించారు.

అమరావతి: ప్రముఖ క్షేత్రమైన అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా నిర్వహించే చండీ కల్యాణానికి శనివారం అర్చకులు అమరేశ్వరుడిని పెండ్లి కుమారుడిగా అలంకరించారు. చండీ కల్యాణ మహోత్సవం ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం ఆలయంలో అంకురారోపణ, అగ్నిప్రతిస్థాపన, విఘ్నేశ్వర పూజ, ధ్వజపఠారోహణ నిర్వహించామని ఆలయ స్థానాచార్యులు జగర్లపూడి వెంకటేశ్వరశాస్త్రి  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement