టీపీఎస్‌గా అలివేలు | alivelu appoints tps | Sakshi
Sakshi News home page

టీపీఎస్‌గా అలివేలు

Feb 15 2017 11:01 PM | Updated on Apr 8 2019 8:07 PM

నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ సూపర్‌వైజర్‌గా అలివేలు నియమితులయ్యారు.

అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ సూపర్‌వైజర్‌గా అలివేలు నియమితులయ్యారు. మడకశిరలో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె పదోన్నతిపై అనంతకు వచ్చారు. బుధవారం కమిషనర్‌ సత్యనారాయణ వద్ద రిపోర్ట్‌ చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement