వ్యవసాయ మార్కెట్‌ బంద్‌ | agri market closed | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మార్కెట్‌ బంద్‌

Nov 13 2016 11:48 PM | Updated on Oct 9 2018 2:17 PM

వ్యవసాయ మార్కెట్‌ బంద్‌ - Sakshi

వ్యవసాయ మార్కెట్‌ బంద్‌

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఆదివారం బంద్‌ చేశారు.ఈ బంద్‌ నాలుగు రోజులు వరకు కొనసాగుతుందని మార్కెట్‌ యార్డు కమిటీ ప్రకటించింది.

కల్లూరు: కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఆదివారం బంద్‌ చేశారు.ఈ బంద్‌ నాలుగు రోజులు వరకు కొనసాగుతుందని మార్కెట్‌ యార్డు కమిటీ ప్రకటించింది. ఈ పక్రటన ఉల్లి రైతులకు శాపంగా మారింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృత మవుతుంటే ఎప్పుడు వర్షం పడుతుందోనని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టార్ఫాలిన్ల కింద ఉల్లిరి ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement