స్కూల్‌ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం | accident missing of school bus | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Jun 15 2017 11:20 PM | Updated on Apr 3 2019 7:53 PM

స్కూల్‌ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం - Sakshi

స్కూల్‌ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.

ఉరవకొండ : ప్రైవేట్‌ స్కూల్‌ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉరవకొండ గవిమఠం ప్రాంగణంలోని ‘ది ఎడిసన్‌’ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ బస్సు గురువారం ఉదయం 40 మంది విద్యార్థులను తీసుకుని పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ వైపు నుంచి వెళ్తుండగా వెనుక టైరు రోడ్డు పక్కనున్న చిన్న గోతిలోకి దిగింది. వెంటనే స్థానికులు పిల్లలందరినీ బస్సులోంచి దించేశారు. బస్సును క్రేన్‌ సాయంతో యథాస్థితికి తెచ్చారు. గతంలోనూ ఎడిసన్‌ స్కూల్‌కు చెందిన ఓ బస్సుకు లైసెన్స్‌ లేకపోవడంతో ఆర్టీఓ అధికారులు సీజ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement