ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య | A young woman committed suicide by hanging | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

Jan 16 2016 10:39 AM | Updated on Nov 6 2018 7:56 PM

కర్నూలు జిల్లా పాములపాడు మండలం సుంకులమ్మకొట్టాల గ్రామంలో ఒక యువతి ఉరి వేసుకుని మృతి చెందింది.

కర్నూలు జిల్లా పాములపాడు మండలం సుంకులమ్మకొట్టాల గ్రామంలో ఒక యువతి ఉరి వేసుకుని మృతి చెందింది. గ్రామానికి చెందిన శ్యామల(20) ఆత్మకూరులోని ఒక కాలేజీలో డిగ్రీ చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement