పులిచింతలలో 30 టీఎంసీల నీటి నిల్వ | 30 TMCs water stored in Pulichintala Project | Sakshi
Sakshi News home page

పులిచింతలలో 30 టీఎంసీల నీటి నిల్వ

Sep 23 2016 8:59 PM | Updated on Aug 1 2018 4:01 PM

పులిచింతలలో 30 టీఎంసీల నీటి నిల్వ - Sakshi

పులిచింతలలో 30 టీఎంసీల నీటి నిల్వ

పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారం 30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. 49.9 మీటర్ల లెవెల్, 163.72 అడుగుల లోతు ఉంది. ప్రాజెక్టులోకి 78,707 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అంతే మొత్తాన్ని 10 క్రస్ట్‌గేట్ల ద్వారా బయటకు వదులుతున్నారు.

పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారం 30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. 49.9 మీటర్ల లెవెల్, 163.72 అడుగుల లోతు ఉంది. ప్రాజెక్టులోకి 78,707 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అంతే మొత్తాన్ని 10 క్రస్ట్‌గేట్ల ద్వారా బయటకు వదులుతున్నారు. – అచ్చంపేట

Advertisement
 
Advertisement
Advertisement