గీత కార్మికుల కమిటీ హాల్‌కు రూ.30లక్షలు | 30 Lacks granted to geetha comunity hall | Sakshi
Sakshi News home page

గీత కార్మికుల కమిటీ హాల్‌కు రూ.30లక్షలు

Jul 19 2016 11:41 PM | Updated on Sep 4 2017 5:19 AM

ధన్వాడ : గీత కార్మికుల కమిటీ హల్‌ కోసం నిధులు కేటాయించాలని మంత్రి పద్మరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఈ విషయాని స్థానిక ఎమ్మెల్వేను ఒప్పించి ఏసీడీఎఫ్‌ నిధుల కింద రూ.30 లక్షలు మంజూరు చేయించారు.

ధన్వాడ : గీత కార్మికుల కమిటీ హల్‌ కోసం నిధులు కేటాయించాలని మంత్రి పద్మరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఈ విషయాని స్థానిక ఎమ్మెల్వేను ఒప్పించి ఏసీడీఎఫ్‌ నిధుల కింద రూ.30 లక్షలు మంజూరు చేయించారు. అనంతరం మంత్రులను, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ కవిత, సర్పంచ్‌ ఇందిర, గీతకార్మికులు గోవర్దన్‌గౌడ్, ఆనంద్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, సురెందర్‌గౌడ్, నారాయణగౌడ్, పాండురంగాగౌడ్, చంద్రయ్యగౌడ్‌లు పాల్గొన్నారు. నాయకులు బుచ్చప్ప, రాజ్‌యాదవ్, రాజెందర్‌రెడ్డి, గౌనిశ్రీను, పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement