విద్యుత్ తీగలు తెగి పడి 20 గొర్రెలు మృతి | 20 sheeps died due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుత్ తీగలు తెగి పడి 20 గొర్రెలు మృతి

May 29 2016 2:40 PM | Updated on Sep 4 2017 1:12 AM

ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి పడటంతో 20 గొర్రెలు మృతిచెందిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా గాలీవీడు మండలం కసిరెడ్డిగారిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.

గాలివీడు (వైఎస్సార్‌ జిల్లా) : ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి పడటంతో 20 గొర్రెలు మృతిచెందిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా గాలీవీడు మండలం కసిరెడ్డిగారిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్ తీగలు తెగిపడటంతో కొట్టంలో ఉన్న 20 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి.

Advertisement
 
Advertisement
Advertisement