మూకుమ్మడి బహిష్కరణ | 14 MPTCs mass Boycott | Sakshi
Sakshi News home page

మూకుమ్మడి బహిష్కరణ

Sep 14 2015 12:50 PM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా కీసరలో సోమవారం జరగాల్సిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు అందరూ మూకుమ్మడిగా బహిష్కరించారు.

రంగారెడ్డి జిల్లా కీసరలో సోమవారం జరగాల్సిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు అందరూ మూకుమ్మడిగా బహిష్కరించారు.  మండలంలోని ఎంపీటీసీలు అందరూ మూకుమ్మడిగా బహిష్కరించారు. ఎంపీపీ సుజాత, ఎండీవో విజయ్‌కుమార్ మండల పరిషత్ ఆదాయ వ్యయాలపై వివరాలు ఇవ్వడం లేదంటూ 14 ఎంపీటీసీలు ఆరోపించారు. ఒక స్థాయిలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నచ్చజెప్పినా వెనక్కి తగ్గలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement