డల్లాస్‌లో రేవంత్‌రెడ్డికి ఘన సత్కారం | Revanth Reddy felicitated in Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో రేవంత్‌రెడ్డికి ఘన సత్కారం

Jul 9 2017 5:58 PM | Updated on Sep 5 2017 3:38 PM

డల్లాస్‌లో రేవంత్‌రెడ్డికి ఘన సత్కారం

డల్లాస్‌లో రేవంత్‌రెడ్డికి ఘన సత్కారం

ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం డల్లాస్‌లో 31వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.

టెక్సాస్‌: ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం డల్లాస్‌లో 31వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ పక్షనేత రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనని టీఏఎన్‌టీఈఎక్స్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం నెలనెలా తెలుగు వెన్నెల తెలుగు సాహితీ వేదికపై  ఆయన ప్రసంగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement