ఏటీఏ డెట్రాయిట్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి | america telangana association going to start convention at detroit | Sakshi
Sakshi News home page

ఏటీఏ డెట్రాయిట్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి

Jul 8 2016 7:43 PM | Updated on Aug 24 2018 8:18 PM

ఏటీఏ డెట్రాయిట్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి - Sakshi

ఏటీఏ డెట్రాయిట్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి

ప్రథమ ప్రపంచ తెలంగాణ మహా సభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

డెట్రాయిట్: ప్రథమ ప్రపంచ తెలంగాణ మహా సభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికా తెలంగాణ సంఘం(ఏటీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలు శుక్రవారం నుంచి మూడు రోజులపాటూ(8,9,10 తేదీల్లో) జరుగనున్నాయి.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహించనున్నారు.

దీనిలో భాగంగా ఆటా, పాటలతో పాటూ పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఓల్డ్ సిటీ బోనాలను కూడా డెట్రాయిట్ లో నిర్వహిస్తారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి డెట్రాయిట్కు తీసుకువచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement