షిర్డీ సాయిబాబాకు విరాళాల వెల్లువ | Shirdi Saibaba temple gets over Rs 4.10 cr donation in 3 days | Sakshi
Sakshi News home page

షిర్డీ సాయిబాబాకు విరాళాల వెల్లువ

Oct 5 2014 4:43 PM | Updated on Sep 2 2017 2:23 PM

షిర్డీ సాయిబాబా దేవాలయానికి గత మూడు రోజుల్లో విరాళాలు పెద్ద ఎత్తున వచ్చాయి.

షిర్డీ: షిర్డీ సాయిబాబా దేవాలయానికి గత మూడు రోజుల్లో విరాళాలు పెద్ద ఎత్తున వచ్చాయి. సాయిబాబా భక్తులు నగదు, చెక్లు, డీడీలు, బంగారు, వెండి ఆభరణాల రూపంలో దాదాపు 4.10 కోట్ల విలువైన విరాళాలు అందజేశారు. దసరా పండుగ సందర్భంగా మూడు రోజుల్లో దాదాపు 1.70 లక్షల మంది భక్తులు బాబాను దర్శించుకున్నట్టు ట్రస్ట్ అధికారులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement