మామ లైంగిక వేధింపులు | Uncle Sexual Harassments On DaughterInLaw In Karnataka | Sakshi
Sakshi News home page

మామ లైంగిక వేధింపులు

Jul 7 2018 8:35 AM | Updated on Jul 23 2018 8:51 PM

Uncle Sexual Harassments On DaughterInLaw In Karnataka - Sakshi

బనశంకరి :  మామ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి  జేసీ.నగర పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు... గత ఏడాది జేసీ.నగర నివాసి అబ్దుల్‌హాదీ అనే యువకుడితో నగరానికి చెందిన యువతితో వివాహమైంది. అబ్దుల్‌హాదీ ఉన్నత ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి పెళ్లి జరిపించారు. అయితే అబ్దుల్‌ నిరక్షరాస్యుడని తేలింది. ఇదిలా ఉంటే అబ్దుల్‌ తండ్రి రెహమాన్‌ కోడలిని లైంగికంగా వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది

Advertisement
 
Advertisement
Advertisement